Currently Empty: $0.00



‘AI సూపర్స్కిల్స్ ప్రోగ్రామ్’ with Amazing AI!
కేవలం 7 రోజుల్లో AI-Ready అవ్వండి 🚀
ఈ కోర్స్ పూర్తి అయ్యే సరికి, మీరు ప్రాక్టికల్ AI స్కిల్స్ నేర్చుకుని, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని, రియల్ లైఫ్ యూజ్ కేసెస్ని ఎఫెక్టివ్‌గా అప్లై చేయగలుగుతారు.
🔹 మీరు నేర్చుకునే ముఖ్య విషయాలు:
-
AI అంటే ఏమిటో క్లియర్‌గా అర్థం చేసుకుంటారు
-
ఇప్పుడు AI ఎందుకు ఇంత అగ్రెసివ్‌గా గ్రో అవుతోంది అనే విషయాన్ని డిస్కస్ చేస్తాం
-
AI ఒక టెంపరరీ బబుల్ ఆ? లేక పవర్ఫుల్ టెక్నాలజీ ఆ? అనే టాపిక్‌ను అనలైజ్ చేస్తాం
-
AI ఎలా వర్క్ అవుతుంది, దాని కోర్ మెకానిజమ్స్ ఏమిటో తెలుసుకుంటారు
-
సెర్చ్ ఇంజిన్స్ vs AI అసిస్టెంట్స్ (GPTs) మధ్య డిఫరెన్స్ అర్థం అవుతుంది
-
AI లో ఉన్న వివిధ రకాల (Types), క్యాటగిరీస్, మోడల్స్, డొమైన్స్ గురించి తెలుసుకుంటారు
-
జెనరేటివ్ AI, LLMs, మెషిన్ లెర్నింగ్ (ML) గురించి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వస్తుంది
-
ప్రాంప్ట్స్ & ప్రాంప్టింగ్ టెక్నిక్స్ — AIతో సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకుంటారు
-
పాపులర్ AI టూల్స్ & రియల్-వరల్డ్ యూజ్ కేసెస్ తెలుసుకుంటారు
-
ఎవరు ఏ AI టూల్స్ నేర్చుకోవాలో క్లియర్ డైరెక్షన్ ఇస్తాం
-
AI వల్ల జాబ్స్ పోతాయా? లేక కొత్త అవకాశాలు వస్తాయా? అనే డౌట్‌కు క్లారిటీ వస్తుంది
👉 ఇంకా చాలా విలువైన నాలెడ్జ్ ఈ కోర్స్‌లో కవర్ చేస్తాం…
🎯 ఈ కోర్స్ ఎవరికోసం?
ఈ కోర్స్ అందరికీ అనుకూలం:
-
స్టూడెంట్స్
-
వర్కింగ్ ప్రొఫెషనల్స్
-
టెకీస్
-
బిజినెస్ ఓనర్స్
-
కంటెంట్ క్రియేటర్స్
👉 సింపుల్‌గా చెప్పాలంటే — AI మీద ఇంటరెస్ట్ ఉన్న ఎవరైనా, బేసిక్‌గా మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడగలిగితే సరిపోతుంది.
🔥 ఫైనల్ మెసేజ్:
“AI స్కిల్స్ నేర్చుకునే వాళ్లు లీడ్ చేస్తారు… లేకపోతే, నేర్చుకున్న వాళ్లను ఫాలో అవ్వాల్సి వస్తుంది.”
Become ISO Certified in AI Skills Mastery
Add this certificate to your resume to demonstrate your skills & increase your chances of getting noticed.
A course by
A
Student Ratings & Reviews
No Review Yet



